TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

విండోస్ ఎక్స్‌ప్లోరర్

The Typologically Different Question Answering Dataset

1995లో షెల్ టెక్నాలజీ ప్రివ్యూ పేరుతో మైక్రోసాఫ్ట్ తొలుత ఒక షెల్ రీఫ్రెష్ యొక్క టెస్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీనినే తరచూ అనధికారికంగా "న్యూషెల్" అని పిలుస్తుంటారు.[1] తర్వాత విండోస్ 3.x ప్రోగ్రామ్ మేనేజర్/ఫైల్ మేనేజర్ ఆధారిత షెల్‌ను తొలగించే లక్ష్యంతో విండోస్ ఎక్స్‌ప్లోరర్‌ను తీసుకొచ్చారు. ఇది దాదాపు విండోస్ "చికాగో" (విండోస్ 95 రహస్యనామం) షెల్ దాని యొక్క అంతిమ బీటా దశల్లో మాదిరిగా సామర్థ్యాలను కలిగి ఉంది. అయితే ఇది టెస్ట్ రిలీజ్ (ప్రయోగాత్మక విడుదల)కు ఉద్దేశించినది తప్ప మరొకటి కాదు.[2] షెల్ టెక్నాలజీ ప్రివ్యూకు సంబంధించిన రెండు బహిరంగ విడుదలలు MSDN మరియు కంప్యూసర్వ్ యూజర్లకు 1995 మే 26న మరియు 1995 ఆగస్టు 8న అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవి రెండూ విండోస్ ఎక్స్‌ప్లోరర్ యొక్క 3.51.1053.1 నిర్మాణాలను కలిగి ఉన్నాయి. షెల్ టెక్నాలజీ ప్రివ్యూ ప్రోగ్రామ్ NT 3.51 కింద అసలు ఆఖరి విడుదలకు నోచుకోలేదు. ఈ పూర్తి ప్రోగ్రామ్ తర్వాత కైరో అభివృద్ధి బృందం వద్దకు చేరుకుంది. సదరు బృందం చివరకు జూలై, 1996లో NT 4.0 విడుదల ద్వారా కొత్త షెల్ రూపకల్పనను NT కోడ్‌గా రూపొందించింది.

ఏ సంవత్సరంలో షెల్ టెక్నాలజీ ప్రివ్యూ పేరుతో మైక్రోసాఫ్ట్ తొలుత ఒక షెల్ రీఫ్రెష్ యొక్క టెస్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది?

  • Ground Truth Answers: 199519951995

  • Prediction: